- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఇదేమిటో మీరు చెప్పగలరా?
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఒక వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. లక్షలాది మందిని ఆకర్షించడమే కాదు.. అది చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్లు పెడుతున్నారు.
విషయమేమిటంటే.. సోషల్ మీడియాలో ఓ వ్యక్తి వింతైన ఓ నల్లటి జీవిని వీడియో తీసి పోస్ట్ చేశాడు. ఇది ఎవరికైనా తెలుసా అని ఆ వీడియోకు క్యాప్షన్ పెట్టాడు. దీంతో వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ట్విట్టర్ లో వెలువడిన అధికారిక ఏకాభిప్రాయం వరకు.. వాస్తవానికి ఈ జీవి బూట్లేస్ పురుగు. 180 అడుగుల పొడువు వరకు పెరిగే ప్రపంచంలోనే పొడవైన జంతువులలో ఇది ఒకటి. పురుగు ఒక విషపూరిత శ్లేష్మాన్ని స్రవిస్తుంది. అది రెచ్చగొట్టినప్పుడు దాని మాంసాహారులను స్తంభింపజేస్తుంది.
Anybody know what this is? pic.twitter.com/B2dQLTm4td
— stimulus package (@sunnyarkade) April 2, 2020
tags: social media, special video, virule, viewers