- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జాతిరత్నాలు.. ఆడియన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన మేకర్స్
దిశ, సినిమా: అందరూ అనుకున్నట్లుగానే ‘జాతిరత్నాలు’ సినిమా హిట్ కొట్టేసింది. మహాశివరాత్రి కానుకగా రిలీజైన సినిమా కంప్లీట్ ఫన్ రైడ్‌గా ఉండగా.. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల పర్‌ఫార్మెన్స్, డైలాగ్స్ సినిమాకు ప్లస్ పాయింట్స్ అని రివ్యూస్ చెప్తున్నాయ్. అయితే ‘జాతిరత్నాలు’ చూసిన ప్రేక్షకులకు సూపర్ సర్‌ప్రైజ్ ఇచ్చింది మూవీ. మహానటి కీర్తి సురేశ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండల గెస్ట్ అప్పీయరెన్స్ సినిమా చూసిన ప్రతీ ఒక్కరికి ఆనందాన్నిచ్చిందని చెప్తున్నారు. ఇద్దరి అప్పీయరెన్స్ ఆడియన్స్ పెదాలపై ఆటోమేటిక్‌గా స్మైల్ జనరేట్ చేస్తుండగా.. సినిమాకు మరింత ప్లస్ అయిందనే చెప్తున్నారు. కీర్తి, విజయ్ ‘జాతిరత్నాలు’ ప్రొడ్యూసర్ నాగ్ అశ్విన్‌కు బెస్ట్ ఫ్రెండ్స్ కాగా, అతిథి పాత్రల్లో కనిపించి మెస్మరైజ్ చేశారు. ఇక రౌడీ హీరో ఫ్యాన్స్ చాలా కాలం తర్వాత తనను స్క్రీన్ మీద చూసి క్రేజీగా ఫీల్ అవుతున్నారు.