- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
లేగదూడపై చిరుత దాడి
by Shyam |

X
దిశ, నిజామాబాద్: లేగదూడపై చిరుత దాడి చేసి చంపేసిన ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సామదుబ్బ తండాలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ లేగ దూడ రమావత్ రమేష్‌కు చెందినదిగా గుర్తించారు. కాగా, తండా శివారులోని అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Tags:leapord attack, Calf dead, nizamabad distric, ts news
Next Story