- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
28 డిసెంబర్ : నేడు స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
X
దిశ, వెబ్ డెస్క్ : మన దేశంలోని మహిళలు బంగారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే మహిళలు ఏ చిన్న ఫంక్షన్ జరిగిన బంగారాన్ని పెట్టుకుంటారు. అలాగే ఆర్ధిక సమస్యలు వచ్చినప్పుడు బంగారం బ్యాంక్‌లో పెట్టి అవసరాలను తీర్చుకుంటారు. కాకపోతే బంగారం ధరలు స్థిరంగా ఉండవు..రోజు రోజుకు మారుతుంటాయి. తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్, విజయవాడలో ఈ క్రింద విధంగా ఉన్నాయి. నిన్నటి మీద ధరను పోల్చి చూస్తే..వెండి ధర మాత్రం రూ. 200 కు పెరిగింది .
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ 49,950
24 క్యారెట్ల బంగారం ధర - రూ 54,480
1 కేజీ వెండి ధర - 74,200
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ 49,950
24 క్యారెట్ల బంగారం ధర – రూ 54,480
1 కేజీ వెండి ధర - 74,200
Advertisement
Next Story