- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఉద్యోగులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన TCS

X
దిశ, వెబ్ డెస్క్ : కరోనా సమయంలో ప్రముఖ సంస్థలు అన్నీ వర్క్ ఫ్రం హోమ్ పెట్టి నడిపించాయి. ఇప్పుడు ఆ రూల్ కు బ్రేక్ వేసేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు.కానీ ఉద్యోగులు ఇంటి దగ్గర ఉండి పని చేసేందుకే ఇష్ట పడుతున్నారు. నెలలో కనీసం 12 రోజులు ఆఫీసుకు రావాలని టీసీఎస్ ఇటీవలే రూల్ పెట్టింది. అయితే ఇప్పటికీ కూడా ఉద్యోగులు ఆఫీసుకు సరిగా రావడం లేదట. విసుగు చెందిన ఆఫీసు యాజమాన్యం ఇప్పటి వరకు చేసిన వర్క్ ఫ్రం హోమ్ చాలు.. దయచేసి ఆఫీసుకు రండి అంటూ కోరుకుంటున్నట్లు పేర్కొంది. టీసీఎస్‌కు మొత్తం 6,14,795 మంది ఉద్యోగులున్నారు.
- Tags
- TCS
Next Story