మే-9: నేడు ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నయంటే?

by Disha Web Desk 7 |
మే-9: నేడు ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నయంటే?
X

దిశ, ఫీచర్స్: గత కొద్ది కాలంగా నిత్యావసర వస్తువుల్లో ఒకటైన పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు జరగడం లేదు. అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉండే ఈ రేట్లు.. ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒకటో తేదీ వస్తే.. ఫ్యూయల్ రేట్లలో తగ్గింపులు జరగుతాయని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న సామాన్యులకు పెట్రోల్, డీజిల్ ధరలు నిరాసకు గురిచేస్తు్న్నాయి. కాగా.. నేడు ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నయో తెలుసుకుందాం..

హైదరాబాద్:

లీటర్ పెట్రోల్ ధర: రూ. 107.66

లీటర్ డీజిల్ ధర: రూ. 95.82

విశాఖపట్నం:

లీటర్ పెట్రోల్ ధర: రూ. 108.48

లీటర్ డీజిల్ ధర: రూ. 96.82

విజయవాడ:

లీటర్ పెట్రోల్ ధర: రూ. 109.76

లీటర్ డీజిల్ ధర: రూ. 97.51

Next Story

Most Viewed