భారీగా తగ్గిన వంట నూనె ధరలు.. లీటర్‌పై ఎంత తగ్గిందంటే?

by Hamsa |
భారీగా తగ్గిన వంట నూనె ధరలు.. లీటర్‌పై ఎంత తగ్గిందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల్లో వంట నూనె ధరలు ఇటీవల కేంద్రం తగ్గించిన విషయం తెలిసిందే. దీనికి ఆయిల్ కంపెనీలు సైతం సుముఖత వ్యక్తం చేశాయి. ధారా బ్రాండ్‌తో విక్రయిస్తున్న వంట నూనె ధరలు భారీగా తగ్గించినట్టు మదర్ డెయిరీ కంపెనీ తెలిపింది. దీంతో సోయాబిన్ నూనె లీటర్‌కు రూ. 20, రైస్ బ్రాన్ రూ. 20 తగ్గింది. సన్ ఫ్లవర్ ఆయిల్ రూ.5, వేరుశనగ నూనె లీటర్ రూ. 15కు తగ్గించినట్లు సమాచారం. ఈ ధరలు వచ్చే వారం నుంచి అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed