మే-8: బంగారం కొనుగోలు చేసేవారికి బంపర్ ఆఫర్.. నేడు తగ్గిన గోల్డ్ రేట్స్!

by Jakkula Samataha |   ( Updated:2024-05-08 06:21:30.0  )
మే-8: బంగారం కొనుగోలు చేసేవారికి బంపర్ ఆఫర్.. నేడు తగ్గిన గోల్డ్ రేట్స్!
X

దిశ, ఫీచర్స్ : మహిళలకు గుడ్ న్యూస్. చాలా రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న గోల్డ్, ఈరోజు కాస్త తగ్గింది. అక్షయతృతీయ కూడా వస్తుండటంతో చాలా మంది గోల్డ్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ఈ నేపథ్యంలో ధరలు తగ్గడం ఆనందించాల్సిన విషయం. ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నరూ. 66,350 ఉండగా, నేడు రూ.100తగ్గడంతో గోల్డ్ రేట్ రూ.66,250గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నరూ. 72,380 ఉండగా, నేడు 110 తగ్గడంతో, గోల్డ్ రేట్ రూ. 72,270గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.66,250

24 క్యారెట్ల బంగారం ధర - రూ.72,270

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.66,250

24 క్యారెట్ల బంగారం ధర – రూ.72,270

Advertisement

Next Story

Most Viewed