Budget 2024: ధరలు పెరిగేవి- తగ్గేవి

by Harish |   ( Updated:2024-07-23 09:07:29.0  )
Budget 2024: ధరలు పెరిగేవి- తగ్గేవి
X

దిశ, బిజినెస్ బ్యూరో: యూనియన్ బడ్జెట్ 2024 లో ఆర్థిక మంత్రి ప్రకటన మేరకు దేశంలోని కొన్ని వస్తువుల ధరలు తగ్గడం గానీ లేదా పెరగడం కానీ జరుగుతుంది. మరి వేటి ధరలు ప్రభావితం అవుతాయో వాటి గురించి తెలుసుకుందాం..

ధరలు పెరిగేవి

* ప్లాస్టిక్ వస్తువులపై దిగుమతి సుంకాన్ని పెంచారు.

* పెట్రోకెమికల్ - అమ్మోనియం నైట్రేట్‌పై కస్టమ్ డ్యూటీ పెరిగింది

* సిగరెట్లు

* ప్లాటినం వస్తువులు

* కాంపౌండ్ రబ్బరు

* కాపర్ స్క్రాప్

* దిగుమతి చేసుకున్న టెలికాం ఆధారిత పరికరాలు

ధరలు తగ్గేవి

*బంగారం, వెండి, వజ్రాల ఆభరణాలు

* ఎలక్ట్రిక్ వాహనాలు

* లిథియం బ్యాటరీలు

* సోలార్ ప్యానల్స్

* మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు

* సైకిల్స్

* ఆర్టిఫిషియల్స్ వజ్రాలు

* బొమ్మలు

* క్యాన్సర్ మెడిసిన్స్

* రొయ్యలు, చేపల ఫీడ్

* చిమ్నీ హీట్ కాయిల్

* లెదర్ ఉత్పత్తులు


Click Here For Budget Updates!

Advertisement

Next Story