- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
BSNL కస్టమర్లకు స్పెషల్ టారిఫ్..
by Harish |

X
దిశ, వెబ్‌డెస్క్ : తన వినియోగదారుల కోసం BSNL కంపెనీ స్పెషల్ టారిఫ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.135 ఓచర్‌తో రీచార్జ్ చేసుకున్న వారికి 1440నిమిషాల పాటు ఏ నెట్ వర్క్ కు అయినా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. దీనికి 24 రోజుల గడువును నిర్దారించారు. గతంలో రూ.135తో రీచార్జ్ చేసుకుంటే 300నిమిషాల పాటు మాత్రమే మాట్లాడుకునే అవకాశం ఉండేది.
Next Story