- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > బ్రేకింగ్ న్యూస్ > BREAKING : శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెసేజ్.. హై అలర్ట్ ప్రకటించిన అధికారులు
BREAKING : శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెసేజ్.. హై అలర్ట్ ప్రకటించిన అధికారులు
X
దిశ, వెబ్‌డెస్క్ : శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు మెసేజ్ కలకలం రేపింది. ఇవాళ సాయంత్రం సరిగ్గా 7.55కు ఎయిర్‌పోర్టులోని మొయిన్‌టెనెన్స్ కస్టమర్ కేర్ నెంబర్‌కు ఓ ఆగంతకుడు బాంబు బెదిరింపు మెసేజ్ పంపాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఉన్నట్టుండి ఎయిర్‌పోర్టులో హై అలెర్ట్ ప్రకటించారు. ఊహించని పరిణామంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఎవరూ కంగారుపడొద్దని, భయపడాల్సిన అవసరం లేదని సిబ్బంది వారికి సర్ది చెప్పారు. అయితే, ఆగంతకుడి నుంచి వచ్చిన మెసేజ్ విదేశాల నుంచి వచ్చినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు గుర్తించారు. అనంతరం ఆ గుర్తు తెలియని వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, బాంబు బెదిరింపునకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి తెలియాల్సి ఉంది.
Read More..
Advertisement
Next Story