- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చేప మందు పంపిణీపై బత్తిని సోదరుల కీలక ప్రకటన..
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వ్యాప్తి చెందుతున్న కారణంగా ఈ ఏడాది చేప మందు ప్రసాదం పంపిణీకి బ్రేక్ పడింది. ప్రతీ ఏడాది మృగశిర కార్తె రోజున ఉబ్బసాన్ని తగ్గించడానికి ఇచ్చే చేప మందు పంపిణీని ఈ ఏడాది అందజేయడంలేదని బత్తిని హరినాథ్ గౌడ్ వెల్లడించారు. జూన్ 8వ తేదీన చేప మందు పంపిణీ చేయాల్సి ఉండగా.. కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్టు బత్తిని సోదరులు ఓ ప్రకటనలో తెలిపారు. కేవలం ఇంట్లో వాళ్లమే చేప మందు ప్రసాదం తీసుకుంటామని అన్నారు. అయితే చేప మందు వేసుకోడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వస్తారు. హైదరాబాద్‌లో నివాసం ఉండే బత్తిని హరినాథ్ గౌడ్ కుటుంబీకులు 173 సంవత్సరాలుగా చేప మందు ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు.
Next Story