- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పారిశుధ్య సిబ్బందికి మేయర్ ఇంటి కాడ బ్రేక్ ఫాస్ట్
by vinod kumar |
X
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వైరస్ (కొవిడ్ 19) మహమ్మారి కట్టడికి పారిశుధ్య కార్మికులు, పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అభినందించారు. గత పది రోజుల నుంచి బంజారాహిల్స్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులు, పోలీసులు 100 మందికి తన ఇంటి నుంచి తయారు చేయించి బ్రేక్ ఫాస్ట్, రెండు విడతలు టీలు అందజేస్తున్నారు. బుధవారం ఉదయం 300 మందికి మేయర్ బొంతు స్వయంగా బ్రేక్ ఫాస్ట్, టీ అందజేశారు. బ్రేక్ ఫాస్ట్, టీని మేయర్ సతీమణి బొంతు శ్రీదేవి యాదవ్ ఇంట్లోనే తయారు చేస్తున్నారు.
Tags: Break Fast , GHMC sanitation workers, covid 19 affect, lockdown, mayor House
Advertisement
Next Story