- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > లేటెస్ట్ న్యూస్ > ’డ్రగ్స్ దిగుమతికి ప్రభుత్వం సపోర్ట్.. సీఎం ప్యాలెస్‌కు ఎంత వెళ్లిందో తేలాలి’
’డ్రగ్స్ దిగుమతికి ప్రభుత్వం సపోర్ట్.. సీఎం ప్యాలెస్‌కు ఎంత వెళ్లిందో తేలాలి’
X
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో ప్రభుత్వ మద్దతుతోనే డ్రగ్స్ దందా జరుగుతోందని తెలుగుదేశం నాయకుడు బోండా ఉమా ఆరోపించారు. విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులకు తెలిసే డ్రగ్స్ దందా జరుగుతోందని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న డ్రగ్స్ దందాపై విచారణ జరిపించాలని డీఆర్‌ఐకి లేఖ రాయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో తయారవుతున్న మద్యంలో ఈ డ్రగ్స్‌నే వాడుతున్నారని… డ్రగ్స్ దందాలో తాడేపల్లిలోని సీఎం ప్యాలెస్‌కు ఎంత వెళ్లిందో తేలాలని అన్నారు. దేశంలోకి వచ్చిన 70 వేల కోట్ల హెరాయిన్ ఎక్కడికి వెళ్లింది. ఇంతవరకు డ్రగ్స్ దందాపై ఎందుకు విచారణ చేయట్లేదని అన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ దందా నడుస్తుంటే రాష్ర్ట డీజీపీ ఏం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ప్రశ్నించారు.
భక్తులకు టీటీడీ షాక్: శ్రీవారిని దర్శించుకోవాలంటే ఆ సర్టిఫికెట్ తప్పనిసరి
Advertisement
Next Story