- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మంత్రి సబితకు బిగ్ షాక్.. వీడియో

X
దిశ, మహేశ్వరం : మహేశ్వరం మండల కేంద్రంలో పలు అభివృద్ది కార్యక్రమంలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి షాక్ తగిలింది. మంత్రి సబితను.. BYJM నాయకులు అడ్డుకున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతిని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మంత్రి కాన్వాయ్‌ను BJYM నాయకులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో BJYM నాయకులు మోహన్ నాయక్ శ్రావణ్, రాకేష్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.
Next Story