- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఈ ఎన్నికలే సెమీ ఫైనల్స్ :రాజాసింగ్
by Anukaran |

X
దిశ, వెబ్డెస్క్: ఇప్పుడు జరుగుతున్న గ్రేటర్ ఎన్నికలే సెమీ ఫైనల్స్ అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నేతలకు దమ్ముంటే భాగ్యలక్ష్మీ ఆలయంలో పూజలు చేయాలని అన్నారు. టీఆర్ఎస్ నేతలకు ఇక్కడికి వచ్చే ధైర్యం లేదని విమర్శించారు. బీజేపీ బలోపేతం అవుతోందని కేసీఆర్, కేటీఆర్ పిచ్చోళ్లవుతున్నారని అన్నారు. ఇక్కడి అవినీతి, ఉగ్రవాదంపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని రాజాసింగ్ పేర్కొన్నారు.
Next Story