‘బాధితులు బయటికొచ్చే పరిస్థితి లేదు’

by srinivas |
‘బాధితులు బయటికొచ్చే పరిస్థితి లేదు’
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడులాగే, ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా 2050 ప్రణాళికతో ఉన్నారని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో ఏ మాత్రం పరిస్థితులు అనుకూలంగా లేవని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేగాకుండా కరోనా మహమ్మారిని వాడుకుంటూ, దోపిడీలకు పాల్పడుతున్న ఆసుపత్రలపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం చెందిందని అన్నారు. కోవిడ్ ఆసుపత్రుల్లో ప్రమాదం జరిగితే… ఒక్క బాధితుడూ బయటికొచ్చే పరిస్థితి లేదని అన్నారు.

Advertisement

Next Story