- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తిరుపతిలో గ్రేటర్ ఫలితం : సోము వీర్రాజు
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: అభివృద్ధి చేయడం బీజేపీ ఎన్నికల బలం అని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. బీజేపీకి తెలంగాణ గ్రేటర్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఏపీలో కూడా రాబోతున్నాయని తెలిపారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ తప్పక విజయం సాధిస్తున్నందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ పసుపు, కుంకుమ, వైసీపీ నవరత్నాలు అప్పు చేసి ఇచ్చారని తెలిపారు. 2024లో బీజేపీ-జనసేన అధికారంలోకి రావడం ఖాయం అని అభిప్రాయపడ్డారు.
Next Story