- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మంత్రులకు బీజేపీ చీఫ్ సోమువీర్రాజు సవాల్
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ మంత్రులకు బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సవాల్ విసిరారు. సోమవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఏపీ అభివృద్ధికి ఏం చేశామో చెప్పడానికి బీజేపీ సిద్ధంగా ఉందని, మంత్రులు బహిరంగ చర్చకు వస్తే.. బీజేపీ నేతలు వస్తారని స్పష్టం చేశారు. చంద్రబాబు ఎప్పటికైనా మా ట్రాప్‌లోకి రావాల్సిందేనన్న సోము వీర్రాజు.. బీజేపీ కార్యకర్తలు ఎవరూ చంద్రబాబు ట్రాప్‌లో పడరని పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్నందంతా రాజకీయా డ్రామానే అని విమర్శించారు.
Next Story