కరోనాను బిల్‌గేట్స్ ముందే ఊహించారా?

by sudharani |
కరోనాను బిల్‌గేట్స్ ముందే ఊహించారా?
X

రానున్న రోజుల్లో ఓ వైరస్ బారిన పడి ప్రపంచంలో లక్షలాది మంది చనిపోతారని ప్రపంచ కుబేరుల్లో ఒకరు, మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్‌గేట్స్ ముందే ఊహించారా? అంటే అవును అని తెలుస్తోంది. సమీప భవిష్యత్‌లో యుద్ధాల వలన ప్రజలు ప్రాణాలు కోల్పొరని వైరస్(సూక్ష్మక్రిముల)వలన చనిపోతారని బిల్‌గేట్స్ ముందే సన్నిహితులతో చెప్పారటా. గతంలో ఎబోలా దెబ్బకు చాలా మంది ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి. అసలు వైరస్‌ల ప్రభావాన్ని ప్రభుత్వాలు గుర్తించకపోవడం వలనే ఈ అనార్ధాలు జరిగాయని ఆయన చెప్పుకొచ్చారట. ప్రస్తుతం కరోనా వైరస్ వలన ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 11వేల మంది మరణించారు. నేటికి ఈ వైరస్‌కు మందు కనుగొనలేదు. దీని బారిన పడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మరణాల సంఖ్య కూడా భవిష్యత్‌లో పెరిగే అవకాశం లేకపోలేదు.

tags ;bill gates, corona, world wide, ebola, govt faults

Advertisement

Next Story

Most Viewed