- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముఖ్యమంత్రి గురించి మాట్లాడే అర్హత రియాకు లేదు
X
దిశ, వెబ్‌డెస్క్: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బాలీవుడ్‌లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే సుశాంత్ మరణానికి ఆయన ప్రియురాలు రియా చక్రబర్తే కారణం అయిన సుశాంత్ తండ్రి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు ఇప్పటికే ఆమెను విచారించారు. తాజాగా దీనిపై బీహార్ డీజీపీ ఆసక్తికరన వ్యాఖ్యలు చేశారు.
సుప్రీంకోర్టులో రియా దాఖలు చేసిన పిటిషన్‌లో బీహార్ సీఎం నితీశ్ కుమార్ పేరును ప్రస్తావించడంపై ఆయన మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడే స్థాయి రియాకు లేదని చెప్పారు.
బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోందని… అందుకే సుశాంత్ కేసులో రాద్ధాంతం చేస్తున్నారని తన పిటిషన్‌లో రియా పేర్కొన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఈ కేసుపై బీహార్‌లో ఎఫ్ఐఆర్ నమోదు కావడాన్ని ప్రస్తావిస్తూ… దీని వెనుక బీహార్ సీఎం జోక్యం ఉందని ఆమె పేర్కొన్నట్టు సమాచారం.
Advertisement
Next Story