- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శివాజీకి క్లాస్ పీకిన రతిక.. కాళ్లుపట్టుకోవాలా అంటూ..
దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్‌లో జరిగిన మూడు వారాల్లోని ఎలిమినేషన్స్‌లో ముగ్గురు (కిరణ్ రాథోడ్, షకీలా, సింగర్ దామిని)ఎలిమినేట్ అవ్వగా.. హౌస్‌లో ప్రస్తుతం 11 మంది ఉన్నారు. వీరందరూ బిగ్ బాస్ ఇచ్చే టాస్కులను పోటీపడి మరీ ఆడుతున్నారు. ఎందుకంటే హౌస్‌లో ఉండాలని అందరూ ఆరాటపడుతున్నారు. అయితే హౌలస్‌లో నిన్న రాత్రి (సెప్టెంబరు 25) మరోసారి రచ్చ జరిగింది. రతిక రోజ్.. శివాజీకి మధ్య గొడవ జరిగింది. రతిక శివాజీ దగ్గరకు వచ్చి, గతంలో అన్న మాటలను గుర్తు చేసుకుని..రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అని ఎందుకు అన్నారని అతడ్ని ప్రశ్నించింది.
‘బిగ్ బాస్ వీడియోలు తీసి చూపిస్తారని’ అంటూ శివాజీ బదులిచ్చాడు. దీంతో రతిక.. ‘నువ్వు నాకు క్లాస్ పీకుతున్నవ్ కదా?’ అంటూ ఎంత చెప్పినా వినకుండా అతడితో వాదిస్తూనే ఉంటుంది. ‘నేను కూల్ గానే చెప్పాను. నువ్వు ఫీల్ అయ్యావని సారీ కూడా చెప్పాను. ఎందుగు సాగదీస్తున్నావ్ రతిక. కాళ్లు పట్టుకోవాలా?’ అంటూ శివాజీ సీరియస్ అయ్యాడు. ‘నువ్వు హౌస్‌లో అందరికీ క్లా్స్ పీకుతున్నావ్ శివాజీ నీకు క్లాస్ ఇవ్వలేదంటూ రతికపై నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.