- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అందాలు ఆరబోస్తున్న హైదరాబాదీ బ్యూటీ దివి..
by Shyam |

X
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ దివి వాద్యా ‘బిగ్ బాస్ 4’తో మంచి గుర్తింపు సంపాదించింది. టాలీవుడ్‌లో మంచి అవకాశాలు కూడా కొట్టేస్తున్న భామ.. ‘నయీం డైరీస్’లో హాట్ గ్లామర్‌తో కుర్రకారును అలరించబోతోంది. ఈ సినిమాలో బోల్డ్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్న హైదరాబాదీ బ్యూటీ.. ‘నయీం డైరీస్’ ప్రోమోలో హగ్గులు, ముద్దులతో అభిమానులకు షాక్ ఇచ్చింది.
బిగ్ బాస్‌లో చూసిన దివి వాద్యాకు.. ఈ సినిమాలో ఉన్న దివికి బిగ్గెస్ట్ చేంజ్ కనిపిస్తుందన్నారు. బిగ్ బాస్ హౌస్‌లో సూపర్ కూల్ అండ్ ట్రెడిషనల్‌గా ఉన్న దివి.. ఈ సినిమాలో టోటల్ బోల్డ్ టచ్‌తో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందంటున్నారు. తన సెన్సుయల్ గ్లామర్ షోతో కుర్రకారుకు అందాల విందు చేస్తున్న దివి.. కేవలం సినిమా ఆఫర్ల కోసమే ఇలా అందాల ప్రదర్శన చేస్తోందని ట్రోల్స్ కూడా వస్తున్నాయి.
Next Story