- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రజల వద్దకే వెళ్లి… కరోనా పరీక్షలు
by Sridhar Babu |

X
దిశ, కొత్తగూడెం: కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించే సంచార వాహనాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ అనుదీప్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సంచార వాహనం ద్వారా ప్రజల వద్దకే వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. మారుమూల ప్రాంత ప్రజలకు కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహణకు ఈ సంచార వాహనం చాలా ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ అశోక్ చక్ర వర్తి, జిల్లా వైద్యాధికారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Next Story