- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గర్భిణి కష్టాలపై స్పందించిన కలెక్టర్
by Sridhar Babu |

X
దిశ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం, నర్సాపురం గ్రామానికి చెందిన నునావత్ మమత పురిటి నొప్పులతో బాధపడుతూ వాగుదాటుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భద్రాద్రి కలెక్టర్ ఎంవీ రెడ్డి స్పందించారు. ఘటనపై సమగ్ర వివరాలు అందించాలని, ఆమెకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, ఆరోగ్య పరిస్థితిని ఎప్పటి కపుడు తనకు తెలియచేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం పురిటి నొప్పులతో బాధపడుతూ వాగు దాటే పరిస్థితి లేకపోవడంతో బంధువులు ఆమెను భూజాలపై మోసుకుని మల్లన్న వాగును దాటించారు.
Next Story