- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులివ్వొద్దు: కలెక్టర్ ఎంవీరెడ్డి
by Shyam |
ఖమ్మం, దిశ: డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా దగ్గు, జ్వరం, జలుబుకు మందులు ఇవ్వకూడదని భద్రాద్రి జిల్లా కలెక్టర్ డా ఎంవీ రెడ్డి తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని మెడికల్ షాపులకు ఉత్తర్వులు జారీ చేశారు. దగ్గు, జ్వరం, జలుబు మందులు వేసుకోవడం ద్వారా స్వల్ప ఉపశమనం ఉండటంతో కరోనా పరీక్షలకు కొందరు ముందుకు రావడం లేదని తెలిపారు. ఈ కారణంగా మెడికల్ షాపులపై ఆంక్షలు విధించినట్లు వివరించారు. జ్వరం, దగ్గు, జలుబు వంటివి కరోనా లక్షణాలు కూడా అయి ఉండొచ్చని తెలిపారు. వారికి రెగ్యులర్‌గా వాడే మందులను విక్రయించవద్దని ఆదేశించారు.
Tags;Bhadradri,collector,medical shop,circular
Advertisement
Next Story