- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్‌గా ముందుకెళ్తున్నాం : బండి సంజయ్
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 75 వ స్వాతంత్ర్య దినోత్సవం కోసం చాలా కాలం ఎదురు చూస్తున్నామన్నారు. సరిహద్దుల్లో సేవలు అందిస్తున్న సైనిక వీరుల కుటుంబాలకు శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాం అని చెప్పారు. గత 7 ఏళ్లుగా బీజేపీ పాలనలో దేశ ఖ్యాతి ప్రపంచమంతట చాటిన ఘనత పీ ఎం నరేంద్ర మోడీది అని కొనియాడారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ గా ముందుకు వెళుతున్నామని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంనేలా పరిపాలన కొనసాగిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఒలింపిక్ లో పథకాలు గెలిచేలా క్రీడాకారులను ప్రోత్సహించారని తెలిపారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల లక్ష్యాలను నెరవేర్చేలా పాలన కొనసాగిస్తున్నారని చెప్పారు.
Advertisement
Next Story