- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రేపటి నుంచి అరకులో స్వచ్ఛంద బంద్
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు లోయలో రేపటి నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్ అమలు కానుంది. అరకు ఏజెన్సీలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పౌర సంక్షేమ సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు వర్తక సంఘం మద్దతు ప్రకటించింది. దీంతో ప్రతి శుక్రవారం జరిగే అరకు వారపు సంతను అధికారులు రద్దు చేశారు. ఈ మేరకు అరకు వాసుల్లో సచివాలయ ఉద్యోగులు అవగాహన కల్పిస్తున్నారు.
Next Story