- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బుల్లెట్ బండెక్కి ‘బుట్ట బొమ్మ’ డ్యాన్స్.. వీడియో వైరల్
X
దిశ, డైనమిక్ బ్యూరో: ఇప్పుడెక్కడ చూసినా బుల్లెట్ బండి ఎక్కి వచేత్తపా.. పాటే వినిపిస్తోంది. కార్యక్రమాలు ఏవైనా అక్కడున్న అందరినీ అలర్ట్ చేయాలంటే అక్కడ బుల్లెట్ బండి పాట పెట్టాల్సిందే. ఊరూరా మార్మోగుతున్న బుల్లెటు బండి పాటకు వయసుతో సంబంధం లేకుండా స్టెప్పులేసేస్తున్నారు. పెళ్లి వేడుకలో పెళ్లికూతురు డ్యాన్స్ చేయడం రొటీన్ అయితే తాజాగా ఓ పెళ్లిలో చిన్నారి బుల్లెట్ బండి పాటకు డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిన్నారి డ్యాన్సును చూసి నెటిజన్లు ఎంజాయ్ చేస్తూ వీడియోని షేర్ చేసేస్తున్నారు. ఆలస్యం ఎందుకు ఇక మీరు కూడా వీడియో చూసేయండి.
Advertisement
Next Story