చంద్రబాబుపై అక్కసుతోనే తరలింపు

by srinivas |
చంద్రబాబుపై అక్కసుతోనే తరలింపు
X

సీఎం జగన్‌పై టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు విమర్శలు గుప్పించారు. రాజధానిని తరలించడం ముర్ఖమైన చర్య అన్నారు. కోర్టుకు రాజమార్గంలో… అసెంబ్లీకి దొడ్డిదారిన వెళుతున్న ఏకైక సీఎం జగన్ అని విమర్శించారు. చంద్రబాబుపై అక్కసుతోనే రాజధానిని విశాఖకు తరలిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సర్వేల పేరుతో పింఛన్లను తొలగిస్తున్నారని.. వచ్చే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో జగన్‌కు ప్రజలు బుద్ది చెబుతారని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.

Advertisement

Next Story