- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వ్యాక్సిన్ పై కళజాతి బృందం అవగాహన కార్యక్రమం..

X
దిశ, సిరికొండ: ఈ రోజు సిరికొండ మండల కేంద్రంలో గల వార సంతలో కరోనా వ్యాక్సిన్ పై కళాజాత బృందం జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ ఆదేశాల అనుసారం dpro ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాజాత టీం కో ఆర్డినేటర్ ఆత్రం గోవిందరావు సమక్షంలో కరోనా వ్యాక్సిన్ వేసుకోవడంలో అపోహలు మరియు ఉపయోగాలు పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కలజాతి బృందం సభ్యులు గుంజాల రమేష్ , సిహెచ్ రవి, మోహన్ నాయక్ రాథోడ్ శంకర్ , గట్టు వెంకట్రావు , రాజలింగు ,ఆశిష్ పురుషోత్తం ,నగేష్ గ్రామస్తులు పాల్గొన్నారు.
Next Story