టీడీపీపై అవంతి శ్రీనివాస్ కౌంటర్

by srinivas |
టీడీపీపై అవంతి శ్రీనివాస్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శలు చేశారు. చంద్రబాబు అండ్ కో అమరావతిపై ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. అవరావతిని చివరకు భ్రమరావతిగా మార్చేశారని చురకలు అంటించారు. టీడీపీ నేతలు కూడా ఈ వ్యవహారంపై ముసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. సబ్బం హరిపై ఆరోపణలు చేసిన అవంతి.. లోకేశ్‌ను సీఎం చేయడమే ఆయన అజెండా అని చెప్పారు. జగన్ కంటే లోకేశ్ మంచిగా పాలించగలరా అంటూ అవంతి శ్రీనివాస్ సబ్బం హరిని ప్రశ్నించారు.

Advertisement

Next Story