- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రైతులను ఆదుకుంటాం: అవంతి
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఇందుకోసం పారదర్శకంగా రైతుల వివరాలను నమోదు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. భవిష్యత్తులో రైతులకు ఎటువంటి కష్టం రాకుండా చూస్తామని ఆయన స్పష్టం చేశారు. ముందస్తు చర్యలతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చేశామని అవంతి గుర్తు చేశారు. ఈ-క్రాప్ ద్వారా పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు.
Next Story