- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆటో బోల్తా.. 18 మంది కూలీలకు గాయాలు

X
దిశ, వెబ్‌డెస్క్: రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ దగ్గర కూలీలతో వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 18 మంది కూలీలకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కూలీలంతా సిరిసిల్లలోని సుభాష్ నగర్ చెందినవారిగా గుర్తించారు. వీరంతా దుమాల గ్రామంలో పత్తి తీయడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story