- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కృష్ణమ్మ పరవళ్లు… 43 గేట్ల ఎత్తివేత
by Shyam |
X
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. 2009 తరువాత తిరిగి ఈ సారి ఈ స్థాయిలో కృష్ణమ్మ ప్రవహిస్తుంది. ఈ క్రమంలో వరదనీరు భారీగా వస్తున్న నేపథ్యంలో జూరాలకు 4,17,770 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా 4,17,253 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతికి అధికారులు నది పరివాహక ప్రజలు అప్రమత్తం చేశారు. అలగే వరదనీరు పోటెత్తడంతో జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి పుణ్యక్షేత్రం దగ్గర పుష్కర ఘాట్లు పూర్తిగా నీట మునిగాయి. వరద నీరు రామాలయం సమీపం వరకు చేరుకోవడంతో నదివైపు ప్రజలను అనుమతించడంలేదు.
Advertisement
Next Story