- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆ స్కూళ్లు నిబంధనలు ఉల్లంఘించాయి..

X
దిశ, వెబ్ డెస్క్: జీవో నెం 46ను పలు స్కూళ్లు ఉల్లంఘించినట్టు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఓ నివేదికను అధికారులు రూపొందించారు. ఈ జీవోను పలు స్కూళ్లు ఉల్లంఘించినట్టు విద్యా శాఖకు ఫిర్యాదులు అందాయి. దీంతో 11 స్కూళ్లపై సమగ్ర విచారణకు విద్యాశాఖ ఆదేశించింది. ఈ మేరకు విచారణా అధికారులుగా జాయింట్ డైరెక్టర్లను విద్యాశాఖ నియమించింది. కాగా 10స్కూళ్లు నిబంధనలను ఉల్లంఘించాయని ఆధారాలతో సహా అధికారులు నివేదిక ఇచ్చారు. ఒక స్కూళు విషయంలో రికార్డుల పరిశీలనకు మరి కొంత టైమ్ కావాలని విచారణ అధికారులు కోరారు.
Next Story