- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విశాఖలో ATG టైర్ల ప్లాంట్..
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని విశాఖపట్టణం జిల్లాలో అంతర్జాతీయ టైర్ల కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. జపాన్‌కు చెందిన యోకోహోమా గ్రూపు భాగస్వామి ఐన అలయన్స్ టైర్ గ్రూప్ (ATG) విశాఖలో టైర్ల ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నుట్లు ప్రకటించింది. అందుకోసం రూ.1240కోట్లు పెట్టుబడి పెడుతామని తెలిపింది. 2023 తొలి త్రైమాసికంలో ఈ ప్లాంటు అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది.
దీని ద్వారా 600మందికి ఉద్యోగాల కల్పన జరగనుంది. గుజరాత్‌లోని దహేజ్, తమిళనాడులోని తిరునల్వేలిలో ఏటీజీకి ఇప్పటికే రెండు ప్లాంట్లు ఉండగా.. తాజాగా విశాఖలో ఏర్పాటు చేయబోయేది మూడో ప్లాంట్ కానుంది.
Advertisement
Next Story