- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తప్పుడు సమాచారంతో ఎన్నికలు అడ్డుకున్నారు: అచ్చెన్న
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: న్యాయస్థానానికి తప్పుడు సమాచారం ఇచ్చి పంచాయతీ ఎన్నికలు అడ్డుకున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. అయినా ఎన్నికల షెడ్యూల్‌పై హైకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని ఆయన అన్నారు. ప్రజల మద్దతుంటే ఎన్నికల విషయంలో భయమెందుకు అన్న అచ్చెన్నాయుడు.. ఈ కుట్రలో ఉద్యోగ సంఘాలను భాగస్వాములు చేశారని ఆరోపించారు. కరోనా ఉంటే ‘అమ్మ ఒడి’ సభను ఎలా నిర్వహించారని ప్రశ్నించిన అచ్చెన్న.. నిమ్మగడ్డ ఎస్ఈసీగా ఉండగా ఎన్నికలు జరిగితే తమ అరాచకాలు సాగవన్న భయంతోనే ఇలా చేశారని ఆరోపించారు.
Advertisement
Next Story