- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
19 ఏళ్ల యువకుడికి రూ.20 వేలు ఇచ్చి ఆ పని చేయించుకున్న పాక్
X
దిశ, వెబ్ డెస్క్: ఐక్యరాజ్య సమితి వేదికగా మన దేశ అధికారిణి పాకిస్థాన్ విధానాన్ని ఎండగట్టిన విషయం మీకు గుర్తే ఉందికదా.. అవును అది అక్షరాల నిజం. ఇగో ఈ వార్త చదవండి.. మీకే తెలుస్తది పాక్ అసలు రూపం. ఇటీవలే జమ్మూకాశ్మీర్ ఉరి సెక్టార్ లో ఉగ్రవాదులపై భారత సైన్యం ఎదురుకాల్పులు జరిపింది. ఈ నేపథ్యంలో అలీ బాబర్ అనే పాకిస్థాన్ ఉగ్రవాది.. భారత జవాన్ల ఎదుట లొంగిపోయాడు. ఈ ఉగ్రవాది వయస్సు 19 ఏళ్లు. ఇతనికి సంబంధించిన వీడియోను భారత ఆర్మీ విడుదల చేసింది. లష్కరే తోయిబా, పాకిస్థాన్ సైన్యం తనకు శిక్షణ ఇచ్చాయని, బారాముల్లాలోని పట్టాన్ కు ఆయుధాలు తీసుకెళ్తే అతనికి రూ. 20 వేలు ఇచ్చారని, రెండో దఫా కూడా తీసుకెళ్తే రూ. 30 వేలు ఇస్తామన్నారని, పలువురు ఉగ్రవాదులు భారత్ లో చొరబడ్డారని అలీ బాబర్ పేర్కొన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది.
Advertisement
Next Story