- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట’
by Shyam |

X
దిశ, ఎల్బీనగర్: నియోజకవర్గంలోని అన్ని కాలనీల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు. గురువారం మన్సురాబాద్ డివిజన్ పరిధిలోని లెక్చరర్స్ కాలనీలో నూతనంగా వేసిన బీటీ రోడ్డును స్థానిక కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో పాల్గొని కాలనీ పరిసరాలల్లో మొక్కలు నాటారు.
Next Story