- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అరసవల్లి టెంపుల్ దర్శనాలు రద్దు.. కానీ,..
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో: శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరసవల్లి సూర్యనారాయణ మూర్తి ఆలయంలో దర్శనాలు నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో దర్శనాలు నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో నేటి నుంచి ఈ నెల 31వరకు దర్శనాలు నిలిపివేయనున్నారు. అయితే దేవాలయంలో నిత్యపూజలు యథాతథంగా నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.
Next Story