- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విడిపోయిన బాలీవుడ్ తొలి స్వలింగ సంపర్క జంట
by Shyam |
X
దిశ, సినిమా : బాలీవుడ్‌లో తొలి స్వలింగ సంపర్క జంటగా ఫేమస్ అయిన సెలబ్రిటీలు మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధాంత్ పిళ్లై, డైరెక్టర్ అపూర్వ అస్రాణి విడిపోయారు. 14 ఏళ్లుగా కలిసే ఉంటున్న వీరిద్దరు.. గతేడాది గోవాలో సొంత ఇల్లు కూడా కొనుగోలు చేశారు. తాము స్వలింగ సంపర్కులమని ధైర్యంగా ప్రకటించుకొని, ఎల్జీబీటీక్యూ జంటలకు రోల్ మోడల్స్‌గా నిలిచిన వీరు తాజాగా సెపరేట్ అవుతున్నట్లు వెల్లడించారు. తమ నిర్ణయం స్వలింగ సంపర్కులను బాధిస్తుందని తెలిసినప్పటికీ విడిపోవడం తప్పట్లేదని, ఇలాంటి క్లిష్ల పరిస్థితుల్లో తమ గోప్యతని మనోభావాలని గౌరవించాలని కోరారు.
https://twitter.com/Apurvasrani/status/1266374802631086083?s=20
Advertisement
Next Story