- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బ్రేకింగ్ : కైకాల సత్యనారాయణ ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ కామెంట్స్

X
దిశ, వెబ్‌డెస్క్ : సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్యం బారిన పడి నగరంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ప్రకటించారు. సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని పేర్కొన్నారు. ఆయన మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యాయని చికిత్సకు సరిగా స్పందించడం లేదని తెలిపారు. వైద్యుల ప్రకటనపై కైకాల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Next Story