- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నోయిడాలో కుప్పకూలిన అపార్ట్‌మెంట్
by Shamantha N |

X
దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని నోయిడాలో ఓ అపార్ట్ మెంట్ కుప్పకూలింది. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. సమాచారం తెలుసుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు హుటాహుటిన ఘటన స్థలాన్ని చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఇప్పటి వరకు నలుగురిని కాపాడారు. సెక్టార్ 24 పోలీస్ స్టేషన్ పరిధిలోని సెక్టార్ 11లో ఉన్న ఎఫ్ 62లో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయినట్టు పోలీసులు తెలిపారు.
Next Story