పోలీసులకు అచ్చెన్నాయుడు వార్నింగ్

by Anukaran |   ( Updated:2021-01-02 05:54:45.0  )
పోలీసులకు అచ్చెన్నాయుడు వార్నింగ్
X

దిశ,వెబ్‌డెస్క్: 124 ఘటనలు జరిగితే ఒక్క చోటుకూ సీఎం జగన్ వెళ్లలేదని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఒక్క ఘటనలోనూ నిందితులను పట్టుకోలేదని ఆరోపించారు. చంద్రబాబు వయసు గురించి చెబుతున్న వారు, ఆయనలా కొండ ఎక్కితే చాలని తెలిపారు. మీరు చేసే పనులకు రాళ్లు కాకుండా పూలు వేస్తారా అని అన్నారు. ఖబడ్దార్ పోలీసులూ… అందరి చిట్టా సిద్దం చేస్తున్నామని హెచ్చరించారు. చంద్రబాబు సీఎం అయ్యాక అందరి భరతం పడతామని తెలిపారు.

Next Story

Most Viewed