- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సొంత నియోజకవర్గంలో చంద్రబాబుకు భారీ షాక్.. జోరుమీదున్న వైసీపీ
by srinivas |

X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. కొద్దిసేపటి క్రితం విడుదలైన కుప్పం నియోజకవర్గం 89 పంచాయతీల ఫలితాల్లో వైసీపీ 31, టీడీపీ 6, కాంగ్రెస్ 1 చోట్ల గెలిచాయి. ఇదే నియోజకవర్గంలో 2013లో జరిగిన పంచాయతీ ఫలితాల్లో టీడీపీ 72, కాంగ్రెస్ 14, వైసీపీ 8 చోట్ల గెలుపొందాయి. తాజా పరిణామాలతో కుప్పం నియోజకవర్గం పంచాయతీ ఫలితాలు ఆసక్తికరంగా మారాయి.
Next Story