- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మానుకోటలో ఏపీ సీఎం జగన్ దిష్టిబొమ్మ దగ్దం
by Ramesh Goud |

X
దిశ, మహబూబాబాద్: ఏపీలోని మంగళగిరి టీడీపీ పార్టీ కార్యాలయంపై, పార్టీ శ్రేణులపై వైసీపీ నేతల దాడులను నిరసిస్తూ.. బుధవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు రామచందర్ రావు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల పంపిణీ పై మాట్లాడిన టీడీపీ నేతల ఇంటిపై దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు. జగన్ పాలనలో ప్రజాస్వామ్యం ఖునీ అవుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సునీత మంగిలాల్, ప్రేమ్ చంద్, హరికిషన్, రామ్ రెడ్డి, ఎల్లయ్య, బాలు, బద్రు పాల్గొన్నారు.
Next Story