- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వాధికారులు విఫలం: జీవీఎల్
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి పురుషోత్తం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఏపీ బీజేపీ ఎంపీలు పాల్గొన్నారు. ఎంపీలు జీవీఎల్, సీఎం రమేశ్, సుజనా చౌదరి పాల్గొని ప్రస్తుత పరిస్థితుల పై వివరణ ఇచ్చారు. ముఖ్యంగా వర్షాలు, వరదలు పంట నష్టం పై చర్చించారు.
ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ.. ఏపీలో పంట నష్టంతో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఇదే విషయం పై కేంద్రమంత్రికి వివరణ ఇచ్చినట్టు జీవీఎల్ చెప్పారు. కేంద్ర నుంచి ఒక బృందాన్ని ఏపీలోని వరదకు గురైన ప్రాంతాలకు పంపాలని.. జరిగిన నష్టం పై అంచనా కోరామన్నారు. ప్రాథమిక వివరాలను బట్టి చూస్తూ సుమారు.. రూ. 4,450 కోట్ల మేర పంట నష్టం జరిగినట్టు తెలుస్తోందన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వాధికారులు సరైన నివేదిక విడుదల చేయడంలో విఫలమయ్యారని జీవీఎల్ విమర్శించారు.
Advertisement
Next Story