- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
శ్రీవారి ఆలయం ఎదుట భక్తుల ఆందోళన
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట భక్తులు ఆందోళనకు దిగారు. శ్రీవాణి ట్రస్ట్ దర్శనాల్లో బంగారు వాకిలి నుంచే తమను వెనక్కి పంపేశారని.. లఘు దర్శనానికి అనుమతించలేదని ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో భక్తులు, అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రూ.10 వేలు విరాళమిచ్చి దర్శనానికి వస్తే ఆలయ సిబ్బంది తమను తోసేశారంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమతో అధికారులు దురుసుగా ప్రవర్తించారని భక్తుల ఆందోళన వ్యక్తం చేశారు.
Next Story