- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిల్ రాజు మేనల్లుడితో అనుపమ
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్:
ఉంగరాల జుట్టుతో తెలుగు యువత మనసు దోచుకున్న అనుపమ పరమేశ్వరన్ తర్వాతి సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. త్వరలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డితో అనుపమ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆశిష్ రెడ్డిని హీరోగా పరిచయం చేస్తున్న సినిమాలో హీరోయిన్‌గా అనుపమకు దిల్ రాజ్ అవకాశం ఇచ్చారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
గతంలో దిల్ రాజ్ నిర్మాణంలో వచ్చిన శతమానం భవతి, హలో గురు ప్రేమకోసమే చిత్రాల్లో అనుపమ నటించింది. ఈ రెండు చిత్రాలు మంచి విజయాన్నే అందుకున్నాయి. ఆశిష్ రెడ్డితో చిత్రం గురించి దిల్ రాజ్ ప్రస్తావించగానే అనుపమ వెంటనే అంగీకరించారట. హుషారు చిత్ర దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
tags: Anupama Parameswaran, Dil Raju, Ashish Reddy, New film, Premam
Advertisement
Next Story